R Narayanamurthy Excellent Speech At Market Lo Prajaswamyam Movie Screening || Filmibeat Telugu

2019-06-27 80

R Narayanamurthy mind blowing Speech At Market Lo Prajaswamyam Movie Screening.
#MarketLoPrajaswamyam
#RNarayanamurthy
#gorantlavenkanna
#purijagannadh
#vvvinayak
#tollywood
#vhanumantharao
#vimalakka
#movienews

ఆర్‌. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’. స్నేహచిత్ర పిక్చర్స్‌ పతాకంపై ఆర్‌. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఆర్‌. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘వారసత్వ రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. పది శాతం పాలిస్తూ, తొంభై శాతం పరిపాలించబడితే ప్రజాస్వామ్యం కాదు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం జ్యోతిబాపూలే, అంబేద్కర్‌ చూపించిన బాటలో పయనించాలని ఈ సినిమాలో చూపించాను. ప్రజాస్వామ్యం అంటే అంగట్లో అమ్మే సరుకు కాకుండా, దానిని కాపాడుకోవాలి అని చాటి చెప్పే చిత్రమిది’’ అన్నారు. గద్దర్, ధవళ సత్యం, ఎల్బీ శ్రీరాం, గటిక విజయ్‌ కుమార్, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.